Oracle Hirings: ఐటీ కంపెనీ ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా? ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్‌, వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

జాబ్‌ రోల్‌: సీనియర్‌ టెస్ట్‌ ఆటోమేషన్‌ ఇంజనీర్‌
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్ 

AP Schools Academic Calendar Released: ఏపీ అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. పరీక్షలు, సెలవుల లిస్ట్‌ ఇదే..

అనుభవం: 5ఏళ్లకు మించి పని అనుభవం ఉండాలి
జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌

జాబ్‌ రోల్‌:  సీనియర్‌ మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ‍స్టాఫ్‌
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్‌ సైన్స్‌లో BS/MS

Indian Railway Recruitment: రైల్వేలో 5066 పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

అనుభవం: 6-10 ఏళ్ల పని అనుభవం ఉండాలి
జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు

మరిన్ని వివరాలకు: oracle.com/in/careers/ క్లిక్‌ చేయండి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags