Software Developer Jobs: బీటెక్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోసం ఇంటర్వ్యూలు

బీటెక్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. వెరిస్క్‌ అనే కంపెనీ జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Software Developer Jobs Verisk Hiring Junior Software Developer

జాబ్‌రోల్‌: జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌
విద్యార్హత: BE/ B.Tech (CSE/ IT) 2023&24 పాస్‌ అవుట్‌ అయిన అభ్యర్థులు అర్హులు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, టెక్నికల్‌ ఇంటర్వ్యూ

Google Layoffs 2024: ఉద్యోగులకు గట్టి షాక్‌ ఇవ్వనున్న గూగుల్‌.. భారీగా లేఆఫ్స్

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 24, 2024.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags