Infosys Recruitment Drive: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే, దరఖాస్తుకు ఇదే చివరి తేది
ఐటీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అలాంటి వారికోసం ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్ చెప్పింది. సిస్టమ్స్ ఇంజనీర్ రోల్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జాబ్ రోల్: సిస్టమ్స్ ఇంజనీర్
విద్యార్హత: BE/ B.Tech/ ME/ M.Tech/ MCA, M.Sc (2025లో పాస్ అవుట్ అయ్యే విద్యార్థులకు మాత్రమే)
AP Intermediate Time Table Released 2025: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, టెక్నికల్&HR ఇంటర్వ్యూ
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో https://forms.gle/WPg3uizYbwyrv3kK9 లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
Breaking News All Schools Holiday: స్కూల్స్, కాలేజీలు బంద్.. కలెక్టర్ ఆదేశాలు
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 16,2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags