TSWREIS Admission Notification: గురుకులాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS), 2024-25 విద్యా సంవత్సరానికి కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ (CBSE-BOYS)లో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి 2023–24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం రూ.1,50,000, పట్టణ ప్రాంతం రూ.2,00,000 మించకూడదు.
వయస్సు: 01.04.2024 నాటికి 11 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.200.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 01, 2024
ప్రవేశ పరీక్ష తేది: 11.02.2024.
హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్: మార్చి 06, 2024
ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్ష(లెవెల్-1, 2),రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.