Schools Holidays Due to Heavy Rain : రేపు స్కూల్స్ సెల‌వు ఉందా.. లేదా...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా భారీ నుంచి అతి వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే.

రాష్ట్రంలోని వివిధ జిల్లా నేడు సెల‌వు ఇచ్చిన విష‌యం తెల్సిందే. రేపు కూడా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, ఉమ్మడి చిత్తూరులో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. 

ఈ జిల్లాల్లో రేపు స్కూల్స్‌కు సెల‌వు...?
విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, వైఎస్ఆర్, అన్నమయ్యతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్లు వ‌ర్ష తీవ్ర‌త బ‌ట్టి వివిధ‌ స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. దీనిపై క్లారిటీ క‌లెక్ట‌ర్లు ఇచ్చే అవ‌కాశం ఉంది.

2025 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

2025 జనవరి  :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ క‌నుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26

ఫిబ్రవరి 2025 : 

☛➤ మహ శివరాత్రి : 26

మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31

ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి :  05
☛➤ శ్రీరామ నవమి :  06
☛➤ అంబేడ్కర్ జయంతి :  14
☛➤ గుడ్ ఫ్రైడే :  18

మే 2025 :
మేడే : 1

జూన్ 2025 :
☛➤ బక్రీద్ :  07

జూలై :  2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21

ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27

సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21

అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20

నవంబర్  2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05

డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26

2025 జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు పూర్తి సెల‌వుల వివ‌రాలు ఇవే...

#Tags