School Holidays: డిసెంబ‌ర్ 22 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..

డిసెంబ‌ర్ నెల‌లో అతి పెద్ద పండుగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండ‌గ‌కు సెలవులు డిసెంబర్‌ 22 నుంచి 26వ తేదీ(క్రిస్మస్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి)వరకు ఉంటాయి. డిసెంబర్ 25వ తేదీన ఇత‌ర‌ పాఠశాలలు, కళాశాలలకు క్రిస్‌మస్ పండుగ సెలవు ప్ర‌క‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిషనరీ పాఠశాలలకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. 

చదవండి: School Holidays are Cancelled: జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు!

2024లో ప్రభుత్వ సాధారణ సెలవులివే

తేదీ

రోజు

సెలవు

01–01–2024

సోమవారం

న్యూ ఇయర్‌ డే

14–01–2024

ఆదివారం

బోగి

15–01–2024

సోమవారం

సంక్రాంతి/పొంగల్‌

16–01–2024

మంగళవారం

కనుమ

26–01–2024

శుక్రవారం

రిపబ్లిక్‌ డే

08–03–2024

శుక్రవారం

మహాశివరాత్రి

29–03–2024

శుక్రవారం

గుడ్‌ ఫ్రైడే

05–04–2024

శుక్రవారం

బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతి

09–04–2024

మంగళవారం

ఉగాది

10–04–2024

బుధవారం

రంజాన్‌

14–04–2024

ఆదివారం

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

17–04–2024

బుధవారం

శ్రీరామనవమి

17–06–2024

సోమవారం

బక్రీద్‌

17–07–2024

బుధవారం

మొహర్రం

15–08–2024

గురువారం

స్వాతంత్య్ర దినోత్సవం

26–08–2024

సోమవారం

శ్రీ కృష్ణ అష్టమి

07–09–2024

శనివారం

వినాయకచవితి

16–09–2024

సోమవారం

ఈద్‌ మిలాదున్‌నబీ

02–10–2024

బుధవారం

మహాత్మాగాంధీ జయంతి

11–10–2024

శుక్రవారం

దుర్గాష్టమి

12–10–2024

శనివారం

మహర్‌నవమి

13–10–2024

ఆదివారం

విజయదశమి/దసరా

30–10–2024

బుధవారం

నరకచతుర్ధశి

31–10–2024

గురువారం

దీపావళి

25–12–2024

బుధవారం

క్రిస్టమస్‌ 

 

ఇకపై వాట్సప్‌లో ఎడ్యుకేష‌న్, ఉద్యోగాల‌ తాజా అప్‌డేట్స్‌.. ఈ ప్రముఖ చానల్‌లో..

☛ Link: www.whatsapp.com/channel/0029VaAEFp03wtbAEo43FG1k (Click Here)

#Tags