Private Schools Association : నేడు ప్రైవేట్ పాఠ‌శాలల‌ సంఘం స‌భ్య‌స‌మావేశం..

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రైవేట్‌ పాఠశాలల సంఘం (ఏడీపీఎస్‌ఏ) సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం నిర్వ‌హించారు. అనంతపురంలోని సంగమేష్‌నగర్‌లో గల ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నిర్వ‌హించిన‌ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్లు హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, సీఆర్‌ఓ రవిచంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Telangana Outsourcing jobs: 10వ తరగతి అర్హతతో తెలంగాణలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు...నెలకు జీతం 22,750

ఈ సందర్భంగా అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా నూతన కమిటీలను ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశానికి ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.

#Tags