Early Childhood Care Education Diploma Course : ECCE డిప్లమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Early Childhood Care Education

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు నెలల డిప్లమా కోర్సు ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు

Navodaya jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ నవోదయలో ఉద్యోగాలు.. జీతం 35వేలు: Click Here

అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రాధాన్యత
రిజిస్ట్రార్‌ పి.సుజాత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల కోర్సు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. వర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఆర్‌ఏయూ.ఈడీయు.ఇన్‌లో దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని, రూ. 250 ఫీజు చెల్లించాలని చెప్పారు. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు విద్యా విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.

 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags