Scholarship Applications: స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే లా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. పోస్ట్‌మెట్రిక్ చదివే విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పాఠశాలలు, వసతిగృహాల్లో మరమ్మతులను ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సకాలంలో పూర్తిచేయాలని అన్నారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
APPSC-RIMC Admissions: ఎనిమిదో తరగతిలో ప్రవేశాలు.. పరీక్షా విధానం, దరఖాస్తు విధానం ఇలా..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags