Law Exam Results: ఎల్‌ఎల్‌బీ 5వసెమిస్టర్‌ ఫలితాలు విడుదల

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన ఎల్‌ఎల్‌బీ 5వ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్లు తెలిపారు.

ఎల్‌ఎల్‌బీ మూడు సంవత్సరాల 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు సంబంధించి 203 మంది విద్యార్థులకు 171, ఎల్‌ఎల్‌బీ 5 సంవత్సరాల 5వ సెమిస్టర్‌ పరీక్షలకు 41కి 36, 7వ సెమిస్టర్‌కు 27కు 17, 9వ సెమిస్టర్‌కు 43కు 33 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.

Tech layoffs 2024: ఇంటెల్‌ కంపెనీలో భారీగా ఉద్యోగుల తొలగింపు.. కారణమిదే!

సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఎల్‌ఎల్‌బీ మూడు సంవత్సరాల 5వ సెమిస్టర్‌ పరీక్షలకు 55కు 66, ఎల్‌ఎల్‌బీ 5 సంవత్సరాల 5వ సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించి 5కు 5, 7వ సెమిస్టర్‌కు 11కు 1 విద్యార్థి ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఫలితాలను https:// rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags