REC Limited Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 74 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 74.
పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్–08, జనరల్ మేనేజర్–03, చీఫ్ మేనేజర్–04, మేనేజర్–05, అసిస్టెంట్ మేనేజర్–09, ఆఫీసర్–36, డిప్యూటీ మేనేజర్–09.
విభాగాలు: ఇంజనీరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హెచ్‌ఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ, కంపెనీ సెక్రటేరియట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, లా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెక్రటేరియల్, రాజ్‌భాష.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్/ఎల్‌ఎల్‌బీ, సీఏ/సీఎంఏ/ఎంఏ/ఎంసీఏ/ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ట వయో పరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 48 ఏళ్లు, జనరల్ మేనేజర్ పోస్టుకు 52 ఏళ్లు, చీఫ్ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లు, మేనేజర్‌కు 42 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 35 ఏళ్లు, ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 39 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.12.2024
వెబ్‌సైట్: https://recindia.nic.in
>> NLC Jobs: 10వ తరగతి అర్హతతో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.38,000 జీతం..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |