518 Jobs: నాల్కో, భువనేశ్వర్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

భువనేశ్వర్‌(ఒడిశా)లోని నేషనల్‌ అల్యూమిని­యం కంపెనీ లిమిటెడ్‌(నాల్కో).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 518.
పోస్టుల వివరాలు: ఎస్‌యూపీటీ(జేవోటీ)–ల్యాబొరేటరీ–37, ఎస్‌యూపీటీ (జేవోటీ) –ఆపరేటర్‌–226, ఎస్‌యూపీటీ(జేవోటీ)–ఫిట్టర్‌–73, ఎస్‌యూపీటీ (జేవోటీ)–ఎలక్ట్రికల్‌–63, ఎస్‌యూపీటీ (జేవోటీ)–ఇన్‌స్ట్రుమెంటేషన్‌(ఎం–ఆర్‌)/ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ (ఎస్‌–పి)–48, ఎస్‌యూపీటీ(జేవోటీ)–జియాలజిస్ట్‌–04, ఎస్‌యూపీటీ(జేవోటీ)–హెచ్‌ఈఎంఎం ఆపరేటర్‌–09, ఎస్‌యూపీటీ (ఎస్‌వోటీ) –మైనింగ్‌–01, ఎస్‌యూపీటీ (జేవోటీ)–మైనింగ్‌ మేట్‌–15, ఎస్‌యూపీటీ (జేవోటీ) –మోటార్‌ మెకానిక్‌–22, డ్రస్సర్‌ కమ్‌ ఫస్ట్‌ ఎయిడర్‌(డబ్ల్యూ2 గ్రేడ్‌)–05, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ గ్రేడ్‌3(పీవో గేడ్‌)–02, నర్స్‌ గ్రేడ్‌3(పీఏ గ్రేడ్‌)–07, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌3(పీఏ గ్రేడ్‌)–06. 
నాల్కో ప్రాంతాలు: ఎస్‌–పి కాంప్లెక్స్‌(అంగుల్‌), ఎం–ఆర్‌ కాంప్లెక్స్‌(దమంజోడి).
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
గరిష్ట వయో పరిమితి: 21.01.2025 నాటికి డ్రస్సర్‌ కమ్‌–ఫస్ట్‌ ఎయిడర్‌ /ల్యాబొరేటరీ టెక్నీషియన్‌/నర్సు/ఫార్మసిస్ట్‌ పోస్టులకు 35 ఏళ్లు, ఎస్‌యూపీటీ (ఎస్‌వోటీ)–మైనింగ్‌ పోస్టులకు 28 ఏళ్లు, ఇతర పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 31.12.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.01.2025
వెబ్‌సైట్‌: https://nalcoindia.com

>> 224 CSL Jobs: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags