NHPC Recruitment 2024: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ లో 50 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

చంబా(హిమాచల్‌ప్రదేశ్‌)లోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) లిమిటె డ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 50
ట్రేడులు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ/కంప్యూటర్‌ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌. శిక్షణ వ్యవధి: ఏడాది. స్టైపెండ్‌: రూ.8000.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ, ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్‌ జారీ తేదీ నుంచి 15 రోజ్లుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.nhpcindia.com/

చదవండి: BHEL Recruitment 2024: బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags