Skip to main content

HLL Lifecare Recruitment 2024: హెచ్ఎల్ఎల్‌లో 1200కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

HLL Lifecare Recruitment 2024

ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 1200కు పైగా

పోస్టుల వివరాలు

  • అడ్మిన్‌ అసిస్టెంట్‌
  • ప్రాజెక్ట్‌ కో- ఆర్డినేటర్‌
  • అకౌంట్స్‌ ఆఫీసర్‌
  • సెంటర్‌ మేనేజర్‌
  • అసిస్టెంట్‌/జూనియర్‌/సీనియర్‌ డయాలసిస్‌ టెక్నీషియన్‌/అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్

అర్హత: పోస్టును బట్టి సీఏ/ సీఎంఏ, డిప్లొమా/ డిగ్రీ/ ఎంకాం/ ఎంబీఏ/ ఎంహెచ్‌ఏ/ ఎంఎస్సీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయస్సు: జులై 1నాటికి 37 ఏళ్లు మించకూడదు

Indian Navy Recruitment: ఇంటర్‌ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్స్‌ను డీజీఎం (హెచ్‌ఆర్‌), హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్ లిమిటెడ్‌, హెచ్‌ఎల్‌ఎల్‌ భవన్, #26/4, వేలచేరి - తాంబరం మెయిన్ రోడ్డు, పల్లికరణై, చెన్నై చిరునామాకు పంపించాలి. 

అప్లికేషన్స్‌కు చివరి తేది: జులై 17,2024

Published date : 10 Jul 2024 03:09PM
PDF

Photo Stories