[24]7.ai Hiring: ఫ్రెషర్స్‌కి గుడ్‌న్యూస్.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు
ప్రముఖ గ్లోబల్ కస్టమర్ సర్వీస్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ [24]7.ఏఐ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకవోచ్చు.
పోస్టుల వివరాలు: కస్టమర్ సర్వీస్ వాయిస్ అండ్ నాన్ వాయిస్
అర్హత: కనీసం 55శాతం మార్కులతో 2024లో బీఈ/బీటెక్/బీఎస్సీ/బీకాం/బీఏ/బీబీఏ/బీసీఏ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు అర్హులు
Job Mela: నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా.. 440కి పైగా పోస్టులు
కావల్సిన నైపుణ్యాలు
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
- టైపింగ్‌తో, రైటింగ్‌తో పాటు మంచి కమ్యునికేషన్ స్కిల్స్
- మల్టీ టాస్కింగ్ చేయగల సామర్థ్యం
- ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోగలగాలి
- 25 WPM టైపింగ్ స్పీడ్ అవసరం
- కస్టమర్స్‌తో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలగాలి
- నైట్ షిఫ్టుల్లో పనిచేయగలగాలి
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
National Scholarship: నేషనల్ స్కాలర్‌షిప్‌కు అప్లై చేశారా? ఉండాల్సిన అర్హతలు ఇవే
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2024
#Tags