Contract Jobs at ECHS : ఈసీహెచ్‌ఎస్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 102.
» పోస్టుల వివరాలు: ఓఐసీ పాలీక్లినిక్–06, మెడికల్ స్పెషలిస్ట్–03, మెడికల్ ఆఫీసర్–24, గైనకాలజిస్ట్–01, డెంటల్ ఆఫీసర్–08, డెంటల్ హైజనిస్ట్–03, ఫార్మాసిస్ట్–12, ల్యాబ్ టెక్నీషియన్–07, ల్యాబ్ అసిస్టెంట్–01, నర్సింగ్ అసిస్టెంట్–03, ఫిజియోథెరపిస్ట్–03, ఐటీ నెట్‌వర్క్ టెక్నీషియన్–01, ఫిమేల్ అటెండెంట్–02, చౌకీదార్–06, డ్రైవర్–05, సఫాయివాలా–09, క్లర్క్–05, డీఈవో–02, ప్యూన్–01.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్,డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, ఎంబీబీఎస్/బీడీఎస్/బీఫార్మసీ/జీఎన్‌ఎం/ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు ఓఐసీ పాలీక్లినిక్ , మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్ పోస్టులకు రూ.75,000, మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ పోస్టులకు రూ.1,00,000, టెక్నీషియన్, క్లర్క్, డీఈవో, ప్యూన్, సఫాయివాలా, చౌకీదార్, అటెండెంట్ పోస్టులకు రూ.16,800, డ్రైవర్ పోస్టులకు రూ.19,700, మిగతా పోస్టులకు రూ.28,100.
» ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.10.2024.
» వెబ్‌సైట్: https://www.echs.gov.in
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
Tags
- Jobs 2024
- ECHS Recruitment
- Job Notification
- online applications
- deadline for registrations
- job vacancies at echs
- ECHS Secundrabad
- Education News
- Sakshi Education News
- ECHS Secunderabad recruitment 2024
- Medical jobs ECHS Secunderabad
- Para-Medical vacancies ECHS
- Non-Medical recruitment Secunderabad
- Ex-Servicemen healthcare jobs
- Contractual staff recruitment ECHS
- ECHS Medical Para-Medical recruitment
- Job notifications ECHS Secunderabad