Skip to main content

RITES Limited : రైట్స్‌ లిమిటెడ్‌లో 15 టెక్నీషియన్‌–2 పోస్టులు

గుర్గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Technician 2 posts at rites limited in gurgaon  Rail India Technical and Economic Service Limited (RIGHTS) recruitment announcement for Technician-2 position Technician-2 job application form for RIGHTS  RIGHTS Technician-2 recruitment details and contract information

»    మొత్తం పోస్టుల సంఖ్య: 15.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అప్రెంటిస్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.22,000 నుంచి రూ.66,000
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్‌ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.11.2024.
»    వెబ్‌సైట్‌: https://www.rites.com

Good news for Government Employees : దీపావళి పండ‌గ‌కు గుడ్‌న్యూస్‌... ఉద్యోగులకు కానుకగా... !

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 16 Oct 2024 02:54PM

Photo Stories