Walk-in Interview: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా..ఎప్పుడు? ఎక్కడంటే..

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET) ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీలతో కలిసి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. 
Walk-in Interview Walk-in Interview at Govt Degree College Baruva on Nov 12th

మొత్తం పోస్టులు: 120
అర్హత: ఐటీఐ/డిగ్రీ

Job Mela: ఈనెల 12 జాబ్‌మేళా.. నెలకు రూ. 30వేల జీతం

వయస్సు: 18-23 ఏళ్ల లోపు ఉండాలి
వేతనం: నెలకు 14,000- 14,500 వరకు

Navodaya Admissions: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

ఇంటర్వ్యూ తేదీ: నవంబర్‌ 12, 2024
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బరువా, శ్రీకాకుళం జిల్లా

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags