Fresher Jobs: డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఉద్యోగం కోసం వెతుకుతున్నవారికి గుడ్‌న్యూస్.. జస్ట్ డయల్ కంపెనీ తమ సంస్థలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 50
జాబ్ రోల్: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
Job Opportunities In Abroad: విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
విద్యార్హత: ఇంటర్/డిప్లొమా/డిగ్రీ/పీజీ
వయస్సు: 21-30 ఏళ్లకు మించకూడదు
Government Job Notification: 52,453 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 17, 2024
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ జూనియర్ కాలేజీ, YSR సర్కిల్,యమినగూరు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags