Ph.D Courses Admissions: ఈ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు..
హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.. 2024–25 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది..
సాక్షి ఎడ్యుకేషన్:
» ప్రోగ్రామ్ వివరాలు: పీహెచ్డీ(విభాగాలు: లా, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్)
» మొత్తం సీట్ల సంఖ్య: 15
» అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ లేదా కంపెనీ సెక్రటరీ ఎగ్జామ్/ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫైనల్ ఎగ్జామ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
ముఖ్యసమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.07.2024
» ఆన్లైన్ ప్రవేశ పరీక్ష తేదీ: 20.07.2024
» వెబ్సైట్: https://apply.nalsar.ac.in/phdapplicationform
College Admissions: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు..
#Tags