Skip to main content

Admissions at SPAV: ఎస్‌పీఏవీ, విజయవాడలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(ఎస్‌పీఏవీ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్‌(పార్ట్‌టైమ్‌/ఫుల్‌ టైమ్‌)లో ప్రవేశాలకు దరాఖాస్తులు కోరుతోంది.
PhD Admissions 2024 for Doctoral PhD Programmes in SPAV

డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్‌: పీహెచ్‌డీ ఇన్‌ ప్లానింగ్, పీహెచ్‌డీ ఇన్‌ ఆర్కిటెక్చర్, పీహెచ్‌డీ ఇన్‌ బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, విజయవాడ, సర్వే నెం.4/4, ఐటీఐ రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.05.2024.
దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌ తేది: 10.05.2024.
పరీక్ష–ఇంటర్వ్యూ తేది: 21.05.2024, 22.05.2024.

వెబ్‌సైట్‌: https://www.spav.ac.in/

చదవండి: IGRUA Admissions 2024: ఐజీఆర్‌యూఏలో సీపీఎల్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 11 Apr 2024 03:51PM

Photo Stories