Admissions for Ph D Courses: ఐఐఎస్‌టీ పీహెచ్‌డీ కోర్సులకు ప్రవేశాలు.. దరఖాస్తులకు తేదీ..!
సాక్షి ఎడ్యుకేషన్: తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ), జూలై 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» విభాగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియోనిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్.
» అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్/టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా కనీసం 75శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోరు సాధించి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ–సీఎస్‌ఐఆర్ నెట్–జేఆర్‌ఎఫ్/లెక్చర్‌షిప్, ఎన్‌బీహెచ్‌ఎం/జెస్ట్/గేట్ స్కోరు సాధించి ఉండాలి.
» వయసు: 07.05.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.05.2024
» ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష తేది: 29.05.2024.
» పరీక్ష ఫలితాల వెల్లడి: 05.06.2024.
» ఇంటర్వ్యూ తేదీలు: 19.06.2024 నుంచి 21.06.2024 వరకు
» ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 01.07.2024.
» వెబ్‌సైట్: https://www.iist.ac.in
Tags
- p hd courses
- IIST
- Indian Institute of Space Science and Technology
- online entrance exam
- Online application
- registration deadline
- Eligible students
- IIST Tiruvanantapuram
- Academic year
- Education News
- admissions for P hD courses
- Thiruvananthapuram
- PhDAdmissions
- AcademicYear2024
- HigherEducation
- ResearchOpportunity
- IIST
- sakshieducation latest admissions