Hyderabad University Ph D Courses: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు..
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.. జూలై–2024 సెషన్‌కు సంబంధించి 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 34
» సబ్జెక్ట్‌లు: ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హెల్త్ సైన్సెస్(ఆప్టోమెట్రీ –విజన్ సైన్సెస్), మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానోసైన్స్–టెక్నాలజీ.
» అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
» ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.06.2024.
» హాల్‌టికెట్‌ల డౌన్‌లోడ్‌తేది: 28.06.2024.
» పరీక్ష తేది: 07.07.2024.
» వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in
SPAV PG Admissions: ఎస్‌పీఏవీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..
Published date : 12 Jun 2024 01:39PM
Tags
- ph d admissions
- notifications
- University of Hyderabad
- online applications
- ph d courses
- universities for ph d admissions
- new academic year
- Ph D Admissions 2024
- Education News
- University Admissions
- PhD courses
- Academic year 2024-25
- Research Programs
- Doctoral programs
- latest admissions in 2024
- sakshieducation latest admissions