Skip to main content

PhD Admission in NISER: NISERలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైసర్‌).. 2024 ఆగస్ట్‌ నుంచి ప్రారంభం కానున్న పీహెచ్‌డీ కో­ర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
PhD Course Admission August 2024   Academic Opportunity  PhD Admission in NISER Bhubaneswar  Apply Now for NICER Bhubaneswar PhD Program

విభాగాలు: బయాలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, కంప్యూటర్‌ సైన్సెస్, ఎర్త్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌(ఎల్‌ఎస్‌ లేదా జేఆర్‌ఎఫ్‌) /గేట్‌/జెస్ట్‌/జీప్యాట్‌/డీబీటీ–బీఈటీ/ఐసీఎంఆర్‌/జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ లేదా ఇతర తత్సమాన జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఫెలోషిప్‌: నెలకు రూ.37,000 నుంచి 42,000.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024

వెబ్‌సైట్‌: https://www.niser.ac.in/

చదవండి: Admission in IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో పీహెచ్‌డీలో ప్రవేశాలు.. పరీక్ష–ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

Published date : 10 Apr 2024 12:44PM

Photo Stories