Admission in IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో పీహెచ్‌డీలో ప్రవేశాలు.. పరీక్ష–ఇంటర్వ్యూ తేదీలు ఇవే..
Sakshi Education
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కేటగిరీ: ఇండివిడ్యువల్ ఫెలోషిప్/రెగ్యులర్/స్పాన్సర్డ్/వర్కింగ్ ప్రొఫెషనల్.
విభాగాలు: బయోసైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.05.2024
పరీక్ష–ఇంటర్వ్యూ తేదీలు: 17.06.2024 నుంచి 22.06.2024.
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 30.06.2024.
పీహెచ్‌డీ ప్రవేశాల తేది: 17.07.2024.
వెబ్‌సైట్: https://www.iipe.ac.in/
చదవండి: AP PGCET 2024 Notification: ఏపీ పీజీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. సీబీటీ విధానంలో పరీక్ష
Published date : 10 Apr 2024 01:01PM
Tags
- admissions
- Admissions in IIPE
- PhD admissions
- PhD admissions in IIPE
- PhD Course
- Indian Institute of Petroleum and Energy
- Exam-Interview Dates
- PhD Admissions Date
- IIPE Visakhapatnam
- latest notifications
- IIPE Visakhapatnam Admission 2024
- PhD program admission
- IIPE Visakhapatnam
- Visakhapatnam campus
- Research opportunities
- Academic admissions
- sakshieducation admissions