Skip to main content

Ph.D at NIT: నిట్‌ రూర్కెలాలో పీహెచ్‌డీ ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

రూర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌).. 2024–25 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ స్కీం కింద పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి∙దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Admissions in Doctor of Philosophy at National Institute of Technology

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    ప్రోగ్రామ్‌ వివరాలు: పీహెచ్‌డీ 
»    విభాగాలు: బయోటెక్నాలజీ అండ్‌ మెడికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, సిరామిక్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎర్త్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు. 
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, వ్యాలిడ్‌ గేట్‌/నెట్‌/బెట్‌/ జీప్యాట్‌ స్కోరు లేదా ఏదైనా జాతీయ స్థాయి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌ రికార్డ్, విద్యార్హత, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2024.
»    రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: 28.06.2024. 
»    వెబ్‌సైట్‌:  http://eapplication.nitrkl.ac.in

NIT: నిట్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 05 Jun 2024 11:14AM

Photo Stories