TS PGECET 2022: ఫలితాలు
TS PGECET–2022 ఫలితాలను సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 29న తెలిపారు. సెప్టెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో Engineering వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను మండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.
చదవండి:
#Tags