MHM PG Course Admissions : హైద‌రాబాద్ నిమ్స్‌లో ఎంహెచ్ఎం కోర్సులు.. ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. 2024 సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఎం) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

➤  మొత్తం సీట్ల సంఖ్య: 20.
➤  కోర్సు వ్యవధి: రెండేళ్లు(ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌).
➤  అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
➤  వయసు: 31.2.2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
➤  ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
  ముఖ్య సమాచారం:
➤  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➤  ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 19.08.2024.
➤  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.09.2024.
➤  దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 05.09.2024.
➤  హాల్‌టిక్కెట్ల జారీ తేది: 03.10.2024.
➤  ప్రవేశ పరీక్ష తేది: 09.10.2024.
➤  ఫలితాల వెల్లడి తేది: 10.10.2024.
➤  వెబ్‌సైట్‌: https://www.nims.edu.in

September Month Schools and Colleges List 2024 : స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసుల‌కు సెల‌వులే.. సెలవులే.. మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్‌ అంటే..?

#Tags