MHM PG Course Admissions : హైదరాబాద్ నిమ్స్‌లో ఎంహెచ్ఎం కోర్సులు.. ప్రవేశానికి దరఖాస్తులు..
Sakshi Education
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్).. 2024 సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఎం) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
➤ మొత్తం సీట్ల సంఖ్య: 20.
➤ కోర్సు వ్యవధి: రెండేళ్లు(ఆరు నెలల ఇంటర్న్‌షిప్).
➤ అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
➤ వయసు: 31.2.2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
➤ ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➤ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 19.08.2024.
➤ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.09.2024.
➤ దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 05.09.2024.
➤ హాల్‌టిక్కెట్ల జారీ తేది: 03.10.2024.
➤ ప్రవేశ పరీక్ష తేది: 09.10.2024.
➤ ఫలితాల వెల్లడి తేది: 10.10.2024.
➤ వెబ్‌సైట్: https://www.nims.edu.in
Published date : 24 Aug 2024 10:28AM
Tags
- admissions
- post graduation courses
- NIMS Hyderabad Notification
- admissions notifications
- MHM Admissions
- entrance exam for hospital management admissions
- online applications
- Masters of Hospital Management Course
- NIMS Hyderabad
- Medical students
- pg medical courses
- PG at NIMS Hyderabad
- Education News
- Sakshi Education News