NTA Job Notification: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగాలు.. నెలకు రూ.60వేల వేతనం
జాతీయ స్థాయిలో వివిధ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)లో పనిచేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో వివిధ పోస్టుల భర్తీకి ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత: బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ ఎమ్మెస్సీ/LLM/LLB
పని అనుభవం: సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ప్రభుత్వ/ప్రైవేట్ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు/పరిశోధనా సంస్థల్లో పనిచేసేవారికి ప్రాదాన్యత ఉంటుంది.
Free training in photography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వయస్సు: డిసెంబర్ 31 నాటికి 40 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 60,000/-
Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 31, 2024.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags