CBSE Recruitment 2025 Notification: ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌చేయండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్ములైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 212
ఖాళీల వివరాలు:
- సూపరింటెండెంట్: 142 పోస్టులు
- జూనియర్ అసిస్టెంట్: 70 పోస్టులు
DRDO Recruitment 2025: డీఆర్‌డీవోలో జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
విద్యార్హత: 10+2/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి.
వయస్సు: 18-27 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు రుసుము: రూ. 800 (sc/st,pwbd/మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
Job Mela For Freshers: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే!
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.01.2025
దరఖాస్తు చివరి తేదీ: 31.01.2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags