AIIMS Senior Resident Posts : ఎయిమ్స్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఎక్క‌డ‌!

పాట్నా (బిహార్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 76.
»    విభాగాలు: అనెస్తీషియాలజీ, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, మైక్రోబయాలజీ, డెర్మటాలజీ, న్యూరాలజీ, బయో కెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.
»    పరీక్ష తేది: 02.09.2024.
»    పరీక్ష కేంద్రం: ఎయిమ్స్‌ పాట్నా.
»    ఇంటర్వ్యూ తేది: 03.09.2024, 04.09.2024.
»    వెబ్‌సైట్‌: https://aiimspatna.edu.in

Contract Jobs : బామర్‌ లారీ లిమిటెడ్‌లో ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

#Tags