Skip to main content

NCW Chief Rekha Sharma : ముగిసిన ఎన్‌సీడబ్ల్యూ చీఫ్‌ రేఖాశర్మ పదవీకాలం.. ఎన్ని సంవ‌త్స‌రాలంటే..

జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ పదవీ కాలం ఆగస్టు 7తో ముగిసింది.
NCW Chief Rekha Sharma steps down as her tenure comes to an end

జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ పదవీ కాలం ఆగస్టు 7తో ముగిసింది. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు. మూడు టర్మ్‌లు చైర్‌పర్సన్‌గా పనిచేయటం తనకెంతో గర్వకారణమని, సుదీర్ఘకాలం కమిషన్‌లో పనిచేసిన తాను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రేఖా శర్మ చెప్పారు.

TV Somanathan: కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శిగా టీవీ సోమ‌నాథ‌న్‌.. ఆయ‌న ఎవ‌రంటే..

ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా శర్మ హయాంలో, మణిపూర్‌లో మహిళలపై లైంగికదాడులు, హత్యలపై ఎన్‌సీడబ్ల్యూ పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. 2018, ఆగస్టు 7న ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. ఆ పదవిలో ఏడేళ్లు కొనసాగారు.
 

Published date : 14 Aug 2024 11:59AM

Photo Stories