Contract Jobs : బామర్ లారీ లిమిటెడ్‌లో ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 39.
» పోస్టుల వివరాలు: మేనేజర్–02, అసిస్టెంట్ మేనేజర్–08, జూనియర్ ఆఫీసర్–20, ఆఫీసర్–06, సీనియర్ కోఆర్డినేటర్–01, కస్టమర్ సర్వీస్ ఆఫీసర్–02.
» విభాగాలు: సేల్స్, ట్రావెల్, కమర్షియల్, బ్రాంచ్ ఆపరేషన్స్–క్లైంట్ సర్వీసింగ్, వీసా, లీజర్ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: మేనేజర్ పోస్టుకు 38 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు, మిగతా పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పని చేయాల్సిన ప్రాంతాలు: హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 24.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
» వెబ్‌సైట్: http://https://www.balmerlawrie.com
EWS Quota Seats 2024 : ఈడబ్యూఎస్(EWS) కోటా సీట్లలను నిలిపివేత.. కారణం ఇదే..
Tags
- job recruitments
- Baumer Lawrie and Company Limited
- contract based jobs
- online applications
- Eligible Candidates
- fixed term contract basis
- latest job offers
- Baumer Lawrie and Company Limited kolkata
- Education News
- Sakshi Education News
- BamarLorryLimited
- BamarLorryKolkata
- FixedTermContract
- JobRecruitment
- KolkataJobs
- ContractPositions
- JobApplications
- RecruitmentNotice
- CareerOpportunities
- latest jobs in 2024
- sakshieducation latest job notiifcations