Medical Jobs: చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వోలో మెడికల్, పారా మెడికల్‌ పోస్టులు.. నెలకు రూ.32,670 జీతం

చిత్తూరు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16.
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌2–03, ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ–07, శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌–06.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులవ్వాలి. గరిష్ట వయోపరిమితి: 42 ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.32,670, ఇతర పోస్టులకు రూ.15,000.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 27.12.2024.
వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in

>> JIPMER Recruitment: జిప్‌మర్, పుదుచ్చేరిలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. జీతం నెలకు రూ.67,700

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags