Assistant Manager Posts at SEBI : సెబీలో ఆఫీసర్ గ్రేడ్ –ఎ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 97.
» స్ట్రీమ్: జనరల్–62, లీగల్–05, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–24, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–02, రీసెర్చ్–02, అఫీషియల్ లాంగ్వేజ్–02.
» అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎల్ఎల్బీ/పీజీ/సీఏ/సీఎఫ్ఏ/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 31.03.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
» పే స్కేల్: నెలకు రూ.44,500 నుంచి రూ.89,150.
» ఎంపిక విధానం: ఫేజ్–1, ఫేజ్–2(పరీక్షలు), ఫేజ్–3(ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 11.06.2024
» ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 30.06.2024.
» ఫేజ్–1 ఆన్లైన్ పరీక్షతేది: 27.07.2024.
» ఫేజ్–2 ఆన్లైన్ పరీక్ష తేది: 31.08.2024.
» ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ ఫేజ్–2 పేపర్–2 పరీక్ష తేది: 14.09.2024.
» వెబ్సైట్: https://www.sebi.gov.in