TSSPDCL Recruitment 2023: జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీకి కమిటీ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మన్ నియామకానికి ఆ శాఖ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సీజీఎం చైర్మన్‌గా, ఎస్‌ఈ కన్వీనర్‌గా, డీఈ, అసిస్టెంట్ సెక్రటరీలు సభ్యులుగా ఉన్నారు. చైర్మన్‌గా బాలస్వామి, కన్వీనర్‌గా శ్రీరాంమూర్తి, సభ్యులుగా చంద్రమౌలి, రవికుమార్, వినాయక ప్రసాద్, తిరుపతిరావు, శ్రీనివాసులు, అసిస్టెంట్ సెక్రటరీగా రమేష్‌బాబు కమిటీలో ఉంటారు. ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జేఎల్‌ఎం ఎంపిక కోసం కరెంట్ స్తంభం ఎక్కే పరీక్షను నిర్వహిస్తారు.
చదవండి: Jobs in Adikavi Nannaya University: 128 అధ్యాపక పోస్టులు..
#Tags