Job Mela: ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

తిరుపతి అర్బన్‌ : తడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 19వ తేదీన జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం తెలిపారు.

సోమవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే మేళాకు పలు కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Job Mela: వివిధ కంపెనీల్లో పోస్టులు.. జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే

పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌ ఉత్తీర్ణుమై యువతీ యువకులు ముందుగా తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9154449677 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

#Tags