Job Mela: ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే
Sakshi Education
తిరుపతి అర్బన్ : తడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం తెలిపారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే మేళాకు పలు కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Job Mela: వివిధ కంపెనీల్లో పోస్టులు.. జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే
పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణుమై యువతీ యువకులు ముందుగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9154449677 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Published date : 17 Sep 2024 11:27AM
Tags
- Jobs
- Andhra Pradesh Job Fair
- freshers jobs
- freshers
- freshersjobs
- Employment
- Employment News
- Recruitment
- DET
- Directorate of Employment and Training
- Directorate of Employment and Training job fair
- East Godavari District Mega Job Drive
- Andhra Pradesh Local Jobs
- Andhra Pradesh Local Jobs 2024
- FreshersJobFair
- NewGraduates
- AndhraPradeshJobs
- sakshieducationlatest jobs in 2024
- Job Mela for freshers candidates
- Job Mela in Andhra Pradesh
- Mini Job Mela in Andhra Pradesh
- Mega Job Mela in Andhra Pradesh
- UnemploymentJobFair
- latest jobs in 2024
- sakshieducation latest jobs in 2024
- JobFair
- SkillDevelopment
- ITICollegeTada
- EmploymentOpportunities
- CompanyInterviews
- TirupatiUrban
- JobFairAnnouncement
- CareerOpportunities
- September19JobFair
- InterviewSession
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications