Job Mela: రేపే జాబ్‌మేళా.. టెన్త్‌/ఇంటర్‌ చదివిన వారికి అవకాశం

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 600
అర్హత: టెన్త్‌/ఇంటర్‌

వయస్సు: 18-30 ఏళ్లకు మించరాదు
వేతనం: 18వేలు

National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఇదే

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ ఐటీఐ కాలేజ్‌‌, కాకినాడ, JNTUK ఎదురుగా
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 06, 2024
 

#Tags