Skip to main content

THSTI Contract Jobs : టీహెచ్‌ఎస్‌టీఐలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు.. ఈ వ‌య‌సు గ‌ల‌వారు అర్హులు..

ఫరీదాబాద్‌(హర్యానా)లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract jobs for unemployed youth at THSTI in Haryana  THSTI Faridabad job openings announcement  Contract positions available at THSTI  THSTI recruitment notice for various posts  THSTI job vacancies in Faridabad  THSTI Faridabad recruitment application

➾     మొత్తం పోస్టుల సంఖ్య: 04.
     పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్‌ మేనేజర్‌–01, క్వాలిటీ మేనేజర్‌–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–02.
     అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్‌/బీడీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
     వేతనం: నెలకు ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.79,060, క్వాలిటీ మేనేజర్‌ పోస్టుకు రూ.66,080, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు రూ.33,040.
     వయసు: ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టుకు 40 ఏళ్లు, క్వాలిటీ మేనేజర్, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
     ఎంపిక విధానం: సర్టిఫికేట్ల పరిశీలన, షార్ట్‌లిస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.09.2024
     వెబ్‌సైట్‌: https://thsti.res.in

Free Online Training: ఏఐపై మరింత అవగాహన అవసరం.. ఉచిత శిక్షణకు ఒప్పందం

Published date : 04 Sep 2024 03:41PM

Photo Stories