Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్! గుడివాడలో ఈ నెల 28న మినీ జాబ్ మేళా జరుగుతుంది. జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాలో వరుణ్ మోటార్స్ కంపెనీ కార్ల, బైకులకు సంబంధించిన పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

ఖాళీలు: సర్వీస్ అడ్వైజర్, టెక్నీషియన్, డెంటర్, పెయింటర్, అకౌంటెంట్
అర్హతలు: 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

Job Interviews: వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఆ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి!

వయస్సు:  18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి: మీ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: 99854 44333
 

#Tags