Skip to main content

ECBE Limited : ఈసీజీసీ లిమిటెడ్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు

ముంబైలోని ఈసీజీసీ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కేడర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Probationary Officer Posts in ECGC Limited  ECGC Limited recruitment 2024  Probationary Officer jobs in Mumbai  Executive Officer Cadre vacancies  ECGC job notification 40 PO vacancies at ECGC

»    మొత్తం పోస్టుల సంఖ్య: 40.
»    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) లేదా తత్సమానమైన అర్హత కలిగి ఉండాలి.
»    వయసు: 01.09.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»    పే స్కేల్‌: నెలకు రూ.53,600 నుంచి రూ.1,02,090.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష(ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌), డిస్క్రిప్టివ్‌ పేపర్‌ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ/దరఖాస్తు సవరణ తేదీలు: 14.09.2024 నుంచి 13.10.2024 వరకు
»    దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 14.09.2024 నుంచి 13.10.2024 వరకు
»    ఆన్‌లైన్‌ రాతపరీక్ష తేది: 16.11.2024.
Free Training: Tally లో ఉచిత శిక్షణ జీతం 15వేలు..
»    రాతపరీక్ష ఫలితాల ప్రకటన తేదీలు:
16.12.2024 నుంచి 31.12.2024 మధ్య.
»    ఇంటర్వ్యూ తేదీలు: జనవరి/ఫిబ్రవరి 2025.
»    వెబ్‌సైట్‌: https://www.ecgc.in

  Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 01 Oct 2024 11:22AM

Photo Stories