Skip to main content

Trade Apprentice Training : ఐజీసీఏఆర్‌లో ట్రేడ్ అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు

కల్పకం (తమిళనాడు)లోని ఇందిరా గాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్‌ (ఐజీసీఏఆర్‌).. ఏడాది ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతోంది.
IGCAR Tamil Nadu Apprenticeship Notification 2024  IGCAR Kalpakkam Trade Apprenticeship Training  Training on trade apprenticeship at Indira Gandhi Center for Atomic Research

»    మొత్తం ఖాళీల సంఖ్య: 198. 
»    శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
»    అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 13.10.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    స్టైపెండ్‌: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 14.09.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.10.2024
»    వెబ్‌సైట్‌: https://www.igcar.gov.in

ECBE Limited : ఈసీజీసీ లిమిటెడ్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 01 Oct 2024 11:13AM

Photo Stories