Job Mela: రేపు జాబ్‌మేళా.. పదో తరగతి పాసైతే చాలు, డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

నెల్లూరు(మినీబైపాస్‌): జాబ్‌ మేళాను శుక్రవారం నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి అధికారి వినయ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌, సంగీత మొబైల్స్‌, ఆదిత్య బిర్లా లైఫ్‌ ఇన్సురెన్స్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు గానూ జాబ్‌మేళాను నిర్వహించనున్నామని చెప్పారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. 1500కు పైగా ఉద్యోగాలు, అర్హతలు ఇవే

క్యాషియర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, స్టోర్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు పదో తరగతి నుంచి డిగ్రీ చదివిన వారు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు ఆటోనగర్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.

#Tags