93 Vacancies in Quality Council of India- క్వాలిటీ కౌన్సిల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..

క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(QCI) వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 93
పోస్టుల వివరాలు: 

1. డిప్యూటీ డైరెక్టర్‌ (NABL): 9 పోస్టులు
2. అసిస్టెంట్‌ డైరెక్టర్‌(NABL): 18 పోస్టులు
3. అక్రిడిటేషన్‌  ఆఫీసర్‌(NABL): 15 పోస్టులు
4. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(NABL): 8 పోస్టులు
5. సీనియర్‌ డైరెక్టర్‌ (NABH): 1 పోస్టు
6. జాయింట్‌ డైరెక్టర్‌(NABH): 2 పోస్టులు
7. డిప్యూటీ డైరెక్టర్‌ (NABH): 1 పోస్టు
8. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (NABH): 4 పోస్టులు
9. అక్రిడిటేషన్‌ ఆఫీసర్‌(NABH): 11 పోస్టులు
10. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (NABET): 8 పోస్టులు
11. డిప్యూటీ డైరెక్టర్‌ (PADD): 1 పోస్టు
12. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (PADD): 2 పోస్టులు
13. డిప్యూటీ డైరెక్టర్‌(TCB): 1 పోస్టు
14. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(TCB): 2 పోస్టులు
15. డిప్యూటీ డైరెక్టర్‌ (QGID): 1 పోస్టు
16. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (QGID): 2 పోస్టులు
17. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్(QGID): 3 పోస్టులు
18. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (HR & Admin): 1 పోస్టు
19. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (HR & Admin): 2 పోస్టులు


అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 21, 2024
మరిన్ని వివరాల కోసం https://qcin.org/careersవెబ్‌సైట్‌ ను సంప్రదించండి. 

#Tags