ఏప్రిల్ 25 వరకు ఇంటర్ అడ్వాన్సు సప్లిమెంటరీ ఫీజు గడువు

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష(2018 మే)కు హాజరు కాగోరుతున్న ప్రైవేటు అభ్యర్థులు (కాలేజీ స్టడీ లేనివారు) అటెండెన్సు మినహాయింపు ఫీజు ఏప్రిల్ 25 లోపు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఫీజు రూ.1,000 గా పేర్కొంది.
#Tags