TSPSC Group 4 Appointment Letters 2024 : గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలను ఇచ్చే తేదీ ఇదే..? కానీ...
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే గ్రూప్-4 ఫైనల్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెల్సిందే.
మొత్తం 8,084 మంది అభ్యర్థులు ఈ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ గ్రూప్-4 ఉద్యోగం పొందిన వారికి నవంబర్ 26వ తేదీన నియామకపత్రాలు అందజేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాట్లలను చేస్తుంది. ఈ తేదీపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు.
#Tags