TSPSC : CDPO ప్రాథమిక ‘కీ’ కోసం క్లిక్ చేయండి.. అలాగే రెస్పాన్స్ షీట్ కూడా..
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో Women and Child Welfare Officer (WCWO), Child Development Project Officer(CDPO), Additional Child Development Project Officer (ACDPO), Warehouse Manager ఉద్యోగ ఖాళీల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే.
ఈ సీడీపీవో (CDPO) ఉద్యోగాలకు రాతపరీక్షను జనవరి 8వ తేదీన ఉదయం/మధ్యాహ్నం నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘ కీ’ ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జనవరి 10వ తేదీ (మంగళవారం) విడుదల చేశారు. అలాగే రెస్పాన్స్ షీట్స్ ను కూడా (https://websitenew.tspsc.gov.in/) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ‘కీ’ పైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 11 నుంచి జనవరి 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ స్వీకరిస్తామని తెలిపారు.
#Tags