APPSC Group 1 Prelims Paper-2 Official Key 2024 : గ్రూప్-1 ప్రిలిమ్స్-2024 పేపర్-2 కీ విడుదల.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..
ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్-2024 పేపర్ 1 &2 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్-2024 పేపర్-2 కొశ్చన్‌పేపర్ & కీ ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ కీ ద్వారా ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవచ్చును. అలాగే ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ 2024 ప్రాథమిక కీ పైన మీకు ఏమైన సందేహాలు ఉంటే.. మార్చి 21వ తేదీ లోపు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా తెలపవచ్చును.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. గ్రూప్- ప్రిలిమ్స్ 2024 పరీక్షకు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్ కమిషన్ తెలిపింది.
APPSC Group 1 Prelims Cutoff Marks 2024 : గ్రూప్-1 ప్రిలిమ్స్-2024 కటాప్ మార్కులు ఇంతేనా..?
APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్-2024 పేపర్-2 ప్రాథమిక కీ ఇదే..